Magazines

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

5 గంటల క్రితం

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూరు పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కళ్యాణ లక్ష్మీ, షాక్ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సర్పంచ్ రాణి రాజు అధ్వర్యంలో చెక్కులను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకొవాలని ఎమ్మెల్యే సూచించారు. అంతకుముందు సర్పంచ్ రాణిరాజు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్