Magazines

సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

08 నవంబర్, 2026

MLA Thota extends birthday wishes to CM Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – మద్నూర్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి స్వగ్రామమైన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే తోట పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్