నవతెలంగాణ-కుభీర్
మండలంలోని చాత గ్రామంలో బీ ఎస్ ఎన్ ఎల్ టవర్ ఏర్పాటు చేయాలని శుక్రవారం ఫార్డి (బి ), చాత జాజుల దేవేందర్ లు కలసి నిజామాబాదు బీ ఎస్ ఎన్ ఎల్ మేనేజర్ కు వినతిపత్ర సమర్పించారు. టవర్ ఏర్పాటైతే గ్రామంతో పాటు రంగశివుని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నెట్ వర్క్ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు బీ ఎస్ ఎన్ ఎల్ మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేయాలని వినతి
5 రోజుల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)