Magazines

ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి రెవెన్యూ శిక్షణ 

55 నిమిషాల క్రితం

trainee collector
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

శిక్షణలో భాగంగా ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి మర్రిగూడ తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు మంగళవారం ప్రస్తుతం మండలంలో జరుగుతున్న భూ సర్వే తో పాటు రెవెన్యూ కు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ట్రైనీ కలెక్టర్ కు తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ పాండురంగారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీను నాయక్, కంప్యూటర్ ఆపరేటర్లు మధు, చాపల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్