Magazines

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

25 నిమిషాల క్రితం

work begins
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను

ఆలేరు పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా 10వ వార్డులో దూడల ప్రవీణ్ ఇంటి నుండి వడ్డెమాన్ కుమార్ ఇంటివరకు పనులు కొనసాగుతాయని వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ ఛైర్పర్సన్ బీజని బాలమణి భాస్కర్, ఆలేరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ ఎంఎ ఏజాస్,9 వ వార్డు కౌన్సిలర్ పస్తం ఆంజనేయులు, పి ఏ సి ఎస్ డైరెక్టర్ మోర్తల మోహన్ రెడ్డి, స్థానికులు  పగడాల రాంబాబు, గాదె రవీందర్,

పాశికంటి కృష్ణ, ఎండి జలీల్, వి.నవీన్, ఎండీ జావిధ్ తదితరులు  పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్