Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆగస్టు 16 లోగా ఈ-కేవైసీ తప్పనిసరి..

ఆగస్టు 16 లోగా ఈ-కేవైసీ తప్పనిసరి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు, నిబంధనలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆగస్టు 16 లోగా ఈ-కేవైసీని పూర్తి చేయించుకోవాలి. దీనిని పూర్తి చేయకపోతే, గృహ వినియోగ సిలిండర్లపై సబ్సిడీ నిలిపివేయబడుతుంది. సిలిండర్ డెలివరీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ-కేవైసీని ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా, గ్యాస్ ఏజెన్సీని సందర్శించడం ద్వారా లేదా డెలివరీ వ్యక్తి సహాయంతో పూర్తి చేసుకోవచ్చు. ఈ నిబంధనలను పాటించని వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -