- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్‌లో సెల్యులార్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యూపీఎస్ లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
- Advertisement -



