Tuesday, July 7, 2026
E-PAPER
HomeNewsనామకరణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నామకరణోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని దోసపల్లి గ్రామం ఈబత్ వార్ పండరి కుమారుని నామకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలుడిని నిండు నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆశీర్వదించారు. అనంతరం ఈబమాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, మాజీ జడ్పీటీసీ పండరి, మాజీ సర్పంచ్ లు శివాజీ పటేల్, రవి పటేల్, కపిల్ పటేల్, యువనాయకులు గజానంద్, ఆనంద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -