Friday, July 17, 2026
E-PAPER
Homeక్రైమ్బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి

బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శంకరపల్లి మండలం కొత్తపల్లిలో నలుగురు కుటుంబసభ్యులు భావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా.. భర్త, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -