Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచిరుత దాడిలో మేక మృతి..

చిరుత దాడిలో మేక మృతి..

- Advertisement -

నవతెలంగాణ – చౌడాపూర్
చిరుత పులి దాడిలో మేక మృతి చెందిన ఘటన చౌడాపూర్ మండలం మందిపాల్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.  గ్రామనికి చెందిన సంటి అంజయ్య యథావిధిగా ఉదయం పొలానికి వెళ్ళగా మేక  రక్తబొట్టులతో  కన్పించడం జరిగింది. చిరుత దాడిలో మేక మృతి చెందినట్లుగా తెలుసుకుని వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారన్ని అందించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -