Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధర రూ.150 పతనమై రూ.1,42,700కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.160 తగ్గి రూ.1,55,680 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధ‌ర‌లు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -