- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు వినియోగదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,040 పెరిగి రూ.1,54,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 ఎగిసి రూ.1,41,950 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,60,100 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
- Advertisement -



