Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపిల్లల మరణాలకు సీఎం బాధ్యత వహించాలి : కేటీఆర్‌

పిల్లల మరణాలకు సీఎం బాధ్యత వహించాలి : కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అదిలాబాద్ జిల్లా రిమ్స్ హాస్పిటల్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరంమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -