Tuesday, September 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‎ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‎ లో పలు చోట్ల భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‎ లో భారీ వర్షం ‎కురుస్తోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి,  టోలిచౌకి, షేక్ పేట్, ఓయూ కాలనీ, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -