- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 22న ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే కొత్త సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సర్పంచ్ బాధ్యతలకు మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం కలర్లతో రూపులు దిద్దుకుంటూ కళకళలాడిస్తున్నారు. దాదాపు 7 సంవత్సరాల క్రితం కార్యాలయం అప్పటి సర్పంచ్ పాలకవర్గానికి రూపులు దిద్దిన కార్యాలయానికి ప్రస్తుతం కొత్త సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు కార్యాలయానికి కలర్లతో రూపులు దిద్దుతూ కళ తీసుకువచ్చారు. కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లతో బోర్డును ఏర్పాటు చేయించారు.
- Advertisement -


