- Advertisement -
నవతెలంగాణ-తాడూర్
తాడూరు మండల కేంద్రంలోనిదంచి కొడుతున్న వాన నిత్యం వానలు పడడంతో రైతులు ప్రజలు  మేకలు గేదెలు  అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి రైతులు పండించిన ఎంతోకొంత చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు రావడంతో  నష్టం వాటిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు  ప్రభుత్వం ఆ రైతులను ఆదుకొని ఎకరాకు 25000 నష్టపరిహారం ఇవ్వాలని  రైతులు పరశురాములు రాజు శేఖర్ ఆంజనేయులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు
- Advertisement -

                                    

