Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంతిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు వాన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా క్యూ లైన్‌లలో, బయట ఎదురుచూస్తున్న భక్తులు వర్షం వల్ల కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్ కారణంగా తిరుపతిలో రేపు కూడా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -