Friday, July 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణలో భారీ వర్షాలు

నేడు తెలంగాణలో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొన్నారు. ఈ రాత్రికి హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు APలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -