Magazines

బాత్రూంలో మహిళా ఎస్ఐ మృతి

1 గంట క్రితం

police si died
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ నోయిడా:

గ్రేటర్ నోయిడాలోని జర్చా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న 2023 బ్యాచ్ మహిళా ఎస్ఐ రష్మి విధి నిర్వహణలో ఉండగా బాత్రూంలో కుప్పకూలి మృతి చెందారు. చాలాసేపటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా కనిపించారు.ప్రాథమికంగా గుండెపోటు కారణంగా మరణించి ఉండవచ్చని భావిస్తుండగా,పోస్టుమార్టం నివేదిక తర్వాతే అసలు కారణం తెలుస్తుందని డీసీపీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్