Magazines

2027 జనవరి 25 నుంచి 
దేశవ్యాప్తంగా జనగణన

30 అక్టోబర్, 2026

census
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

ఎన్నికలు జరిగే ఆ రాష్ట్రాలకు మినహాయింపు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన మొదలవుతుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, మణిపుర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో జనగణన ఉండదని స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్