Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్ఉమ్మడి నల్గొండ జిల్లా (రీజియన్ 2)రీజినల్ ప్రెసిడెంట్ గా కోట్ల సాయికిరణ్

ఉమ్మడి నల్గొండ జిల్లా (రీజియన్ 2)రీజినల్ ప్రెసిడెంట్ గా కోట్ల సాయికిరణ్

- Advertisement -

నవతెలంగాణ – హలియా
ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజినల్ ప్రెసిడెంట్ గా కోట్ల సాయికిరణ్ గారు నియమితులయ్యారు. హైదరాబాద్ వేదికగా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఐకాన్ 2025 ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంపాక్ట్ నూతన కమిటీని ఎంపిక చేశారు. ఐ సి ఐ ప్రెసిడెంట్ గా మాధవి, సెక్రటరీ వెంకట్రావు, గంప భరత్ అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ లను, హెడ్ బోర్డును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనకు రీజనల్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించిన గంప నాగేశ్వరరావు కి శ్రీనివాస్ సోను, నూనె సుదర్శన్ కి, రామచంద్రుడు, శ్రీధర్ వీరమల్ల, జానకిరామ్ కి ఆయన అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -