Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దండిగుట్ట తండాలో 45 వేలకు లడ్డు వేలం పాట 

దండిగుట్ట తండాలో 45 వేలకు లడ్డు వేలం పాట 

- Advertisement -

నవతెలంగాణ -రెంజల్ : రెంజల్ మండలం గిరిజన తండాలో వినాయకుడి వద్ద పూజలు అందు కున్న లడ్డు వేలం పాట లో హరి లాల్ నాయక్ కుటుంబ సభ్యు లైన మధు రాథోడ్, మాధవి లు 45 వేల రూపాయలు పాట పాడి లడ్డు దక్కించుకున్నారు. రెండవ లడ్డు ను 25 వేల రూపాయలకు వినోద్ రామ్ చందర్లు దక్కించుకోగా ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు గోపీనాయక్, పూర్య నాయక్, ప్రకాష్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -