నవతెలంగాణ -హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు ఎంపీలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆకాశవాణి కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశించారన్న ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు మంగళవారం ఎన్నికల సంఘం కార్యాలయానికి ర్యాలీ నిర్వహించాయి. ఈ ప్రదర్శనకు దిల్లీ పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
రాహుల్, ప్రియాంకపై ఎఫ్‌ఐఆర్ నమోదు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)