Wednesday, July 8, 2026
E-PAPER
Homeజాతీయంభారీ ఎన్‌కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం

భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే టాప్ కమాండర్ హతం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ పండ్ల తోటల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ జాకిర్ అహ్మద్ ఘనీ హతమయ్యాడు. అతడికి పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధాలున్నట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. నిఘా కెమెరా విజువల్స్ ఆధారంగా ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు గత 5 రోజులుగా సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పుల్లో జాకిర్ చనిపోగా, పారిపోయిన మరో ఉగ్రవాది లతీఫ్ భట్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -