- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా పెస్ట్సిడ్స్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల వెంకన్న జన్మదిన వేడుకలు మంగళవారం ఆత్మకూరు మండలం ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవితేజ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కేక్ కటింగ్ చేసి నాగుర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా రవితేజ మాట్లాడుతూ వెంకన్న ప్రస్తుతం అసోసియేషన్‌కు చేస్తున్న సేవలను కొనియాడారు. ఆత్మకూరు మండల కోశాధికారి వేల్దే రాజు, మాజీ అధ్యక్షులు అర్షం కుమారస్వామి, శిరంశెట్టి సుమన్, కంచె రవీందర్, మిరియాల రాజు, మరిగిద్దా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



