నవతెలంగాణ-హైదరాబాద్ : తన ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను మౌనంగా లేనని అన్నీ చూస్తున్నానని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి ఇన్ఫ్లుయెన్స్ తో జనసైనికులు, కొందరికి అమ్ముడుపోయిన జనసైనికులు యూట్యూబర్లు చేస్తున్న అసత్యప్రచారాలు వింటున్నానని అన్నారు. మీ అందరికీ నా సమాధానం ఇదేనని.. దిగజారండి.. ఇంకా దిగజారండి అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం చూస్తుందని, దిగజారడంలో మీకు మీరే సాటి అని చెప్పేలా దిగజారండి అంటూ మండిపడ్డారు. కాస్త గట్టిగా దిగజరండి.. అరుస్తూ దిగజారండి అంటూ మండిపడ్డారు. మీరు ఎంత అరిచినా ఎన్ని కథలు చెప్పినా తన లాంటి ప్రశ్నించే గొంతులను ఆపలేచని వ్యాఖ్యానించారు.
మౌనంగా లేను..అన్నీ చూస్తున్నా : ప్రకాష్ రాజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


