- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన తోగరి నిర్మల-రాములు దంపతుల పుత్రిక పుట్టినరోజు వేడుకలు సోమవారం అంగరంగావైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.
- Advertisement -