ఓపికగా…ఆదరిస్తూ

patienceనవతెలంగాణ  – బోధన్
ఎమ్మెల్యే పదవి అంటేనే నిత్యం బిజిబిజీగా ఉండే పదవి. కాని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ మాత్రం తన విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎప్పుడు ముందుంటారు. ఏ గ్రామంలో పర్యటించిన ప్రజల సమస్యలను ఓపికగా ఆలకించి సమస్యల పరిష్కరానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఫోటో.శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసానికి వచ్చిన  ప్రజల  సమస్యలు తెలుసుకుని సమస్యలపరిష్కారానికి భరోసా కల్పించారు. తనను కలవడానికి వచ్చిన   వారిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకుని  వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే పకీల్ ఆమేర్ చర్యలు చేపట్టారు. ప్రజా సేవలో ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ కు ఎవరు సాటిలేరని నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.
Spread the love