- Advertisement -
ప్రజాశక్తి సాహితీసంస్థ రచనల పోటీ – 2025 లో బహుమతి పొందిన కథలు: 1. డప్పు – శింగరాజు శ్రీనివాసరావు, 2. రాకాసి గీతలు- హరివెంకటరమణ, 3. శుభ పరిణామం – బి.ఎల్. గాయత్రి. బహుమతి పొందిన పాటలు : 1. మేడే గీతం – కె. ఆనందాచారి, 2. ఆరని పోరాట జ్వాల, టి. పావెల్, 3. అక్షరానికి విజ్ఞాపన – ఇమంది అశోక్ కుమార్. జులై నెల చివరి వారంలో బహుమతుల ప్రదానం వుంటుంది. కథలు, పాటల సంకలనాలు ఆవిష్కరణ సభ విజయవాడలో ఉంటుంది. సభా కార్యక్రమ తేదీ వివరాలు త్వరలో తెలియజేస్తారు. సమాచారం కొరకు : 9490099059
- Advertisement -