Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పూజారి తివారి గోవింద్ అనారోగ్యంతో కన్నుమూత

పూజారి తివారి గోవింద్ అనారోగ్యంతో కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పూజారి తివారి గోవింద్ మహరాజ్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. పూజారి మృతి పట్ల గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బాలాజీ మందిరం, గంగ్ శెట్టి హనుమాన్ మందిరం వద్ద పూజారి సేవలు అందించారని గ్రామస్తులు పేర్కొన్నారు. గోవింద్ మహరాజ్ మృతి పట్ల గ్రామస్థులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img