Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ విద్యార్థులకు బహుమతి

ఉత్తమ విద్యార్థులకు బహుమతి

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ : మండలంలోని కాచాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి, రెండవ ర్యాంకు విద్యార్థులు రుషివర్ధన్, లక్ష్మణ్ లకు రూ.25 వేల బహుమతిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంచందర్ అధ్వర్యంలో ఎన్ఆర్ఐ సాత్విక్ రెడ్డి అందజేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -