- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ భాస్కర్ల అరుణను బుధవారం రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ-పివీరావు సన్మానించారు. ఆమె రత్నాపూర్ గ్రామానికి రాగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాద్రపు ప్రవళిక- ప్రశాంత్, వార్డ్ సభ్యులు పబ్బా స్రవంతివెంకటేష్, జక్కుల పద్మ చందన్, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, పున్నo మణి తేజ, జుట్టు యశోద సత్యనారాయణ, బత్తుల రాజమణి రమేష్ లు ఉన్నారు.
- Advertisement -



