- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు మంగళవారం మూసివేశారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, ఆలయ అధికారి వేణు కల్పన, పూజారులు తెలిపారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శించుకునేందుకు వీలు కల్పిస్తామని వారు వెల్లడించారు.
- Advertisement -



