Magazines

వైభవంగా హీరో సాయి దుర్గ తేజ్‌ నిశ్చితార్థం

57 నిమిషాల క్రితం

Tej’s engagement
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో సాయి దుర్గ తేజ్ తన జీవితంలో అత్యంత కీలకమైన, అందమైన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కిరణ్‌తో ఆయన నిశ్చితార్థ వేడుక గురువారం హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలో కాబోయే నూతన దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. వీరి వివాహాన్ని వచ్చే నెల డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి కొణిదెల, అల్లు కుటుంబాలు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్