Magazines

‘రౌడీ జనార్థన’

2 గంటల క్రితం

‘Rowdy Janardhana’
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో విజయ్ దేవరకొండ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నటిస్తున్న సినిమా ‘రౌడీ జనార్థన’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకుడు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భం గా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్