మొబైల్ సింక్రని Vs సోషల్ సింక్రని

5 నిమిషాల క్రితం

Synchrony
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

మొబైల్ వెలుగుల, జిలుగులతో మనుషులు మరగా మారి చట్టపట్టాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్‌లతో నిత్య దాగుడుమూతల గలీజ్ ఆటలు, విలువైన కాలాన్ని వృధా చేసే వాట్సప్, యూట్యూబ్ వీడియోల చక్కర్లు, చాట్ జిపిటి కాపీ పేస్టులతో మెద్దు బారుతున్న పిల్లా, పెద్దల మెదళ్ళు, వీడియో గేమ్‌లతో నరరూప జంతువులుగా మారుతున్న బడి పోరగాళ్లు, వేళ, పాళ లేకుండా పెద్దలు గంటల తరబడి చేసే మొబైల్ చాటింగ్ సంభాషణలు, ఎక్కడ చూసినా ఏముందిరా గర్వకారణం, రీళ్లు, షార్ట్స్ కోసం యువత విన్యాసాలు, నాట్యాలు, యూట్యూబ్ లైకుల కోసం తిండి, నిద్ర లేకుండా వెంపర్లాటలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న బ్లూ స్క్రీన్ బెట్టింగ్ రాయుళ్లు, ఎటూ పాలుపోక తలలు పట్టుకుంటున్న అమ్మ, అక్క అయ్యలు, కారణం, ఎవరు ఎవరి మాట వినకుండా మొండి ఘట్టాలుగా మారుతున్న యావత్ కుటుంబాలు, లవ్, డేటింగ్‌లతో గాంజా బాచుగా మారి డ్రగ్స్ రిధం, లేట్ నైట్ పార్టీలతో యువత గలీజ్ చేష్టలు, గోస్టింగ్ డిప్రెషన్ తో చికిత్స లేని మనో రోగాలతో మెండి కేస్తున్న ఆరోగ్య జీవ క్రియలు, గతి తప్పి పైత్యం ఎక్కిన ఈ అస్తవ్యస్త మొబైల్ పిచ్చి జీవనశైలికి కావాలి ఓ రక్షణ కవచం, అదే మనని గాడిలో పెట్టే జీవ గడియారం అదే ‘మన సమయపాలన’ అదే మన అల్టిమేట్ ‘సోషల్ సింక్రని’

- మందడి శ్రీనివాసరెడ్డి, 9440875863

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్