ఆదివారం

13 నిమిషాల క్రితం

Sunday
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

తూర్పు దిక్కున సూరీడు నింగిని పాకుతూ వచ్చాడు నిదుర మత్తులో మా బాబు మెల్లగా కళ్ళు తెరిచాడు ఉరుకుతూ పెరడుకు వెళ్ళాడు తాతతో మొక్కలు తడిపాడు పువ్వుల బుట్టను నింపాడు బామ్మ చేతికి ఇచ్చాడు అమ్మ పిలుపు విన్నాడు కూరలు చేతికి ఇచ్చాడు ఆరిన బట్టలు తీశాడు నాన్నకు సాయం చేశాడు చెల్లెలి ఏడుపు విన్నాడు ఊపుతూ పాటను పాడాడు దోస్తులందరిని పిలిచాడు ఆదివారం ఆటలకెళ్లాడు సాయంకాలానికి సూరీడు పడమటి దిక్కుకొచ్చాడు ఆనందంతో మా బాబు హాయిగ ఇంటికి చేరాడు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్