- Advertisement -
నవతెలంగాణ – నాంపల్లి
ఉద్యోగ బాధ్యతలలో ఉత్తమ సేవలు అందించిన నాంపల్లి ఎస్టిఓ ప్రసన్నకుమార్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ఉత్తమ సేవ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
- Advertisement -



