Thursday, April 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమచ్చర్ల గ్రామంలో వివాహిత అనుమానస్పద మృతి 

మచ్చర్ల గ్రామంలో వివాహిత అనుమానస్పద మృతి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో సుంకరి జయపాల (53) వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్హెచ్ఓ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -