Thursday, April 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా పెరిగిన కూరగాయల ధరలు

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. అకాల వర్షాలు, వేసవి ప్రభావంతో పంటలు దెబ్బతిని సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయి. ముఖ్యంగా టమాటా ధర కిలో రూ.10 నుంచి రూ.20-30కు చేరింది. హైదరాబాద్‍లోని కూకట్‌పల్లి రైతు బజార్‌లో టమాటా రూ.23, బీన్స్ రూ.60, బెండకాయ రూ.35గా ఉంది. గుంటూరులో టమాటా రూ.22, విజయవాడలో రూ.28కు అమ్ముతున్నారు. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా అధికంగా ఉండటంతో ప్రజల ఖర్చులు మరింత పెరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -