Magazines

పడవ బోల్తా.. 109 మంది మృతి

55 నిమిషాల క్రితం

Boat capsizes... 109 dead.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆఫ్రికాలోని జిబూటి నుంచి యెమెన్‌కు సుమారు 350 మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది పిల్లలతో సహా 109 మంది మృతి చెందారు. 116 మందికి పైగా గల్లంతయ్యారు. జిబూటిలోని గుహెరే ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 80 మందికి పైగా ఇథియోపియా పౌరులు ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్