నవతెలంగాణ - హైదరాబాద్: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా.. ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాటిని ఆర్పివేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు.
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)