Magazines

ఐసీసీఎఫ్‌ వరల్డ్ కప్.. భారత్‌కు స్వర్ణం

1 గంట క్రితం

ICCF World Cup: Gold for India
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ఐసీసీఎఫ్‌ వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌కు చెందిన ఉదయ్‌ వీర్‌ సిద్దు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. అతడు 240.6 పాయింట్ల స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు జర్మనీకి చెందిన రెయిట్జ్‌ 0.5 పాయింట్లు వెనకబడి 240.1 స్కోర్‌తో రజత పతకం గెలుచుకోగా.. ఇటలీకి చెందిన పావోలో మొన్నా 219.8 పాయింట్లతో కాంస్యం గెలుచుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్