నవతెలంగాణ - హైదరాబాద్ : ఇందిరాభవన్‌లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని ఏఐసీసీ సర్క్యూలర్ పంపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇండీయా కూటమి ఆందోళనల కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇండీయా కూటమి ఆందోళనలపై వ్యూహాన్ని కాంగ్రెస్ ఖరారు చేయనుంది. గతంలో అక్టోబర్ 2-8 మధ్య జిల్లాస్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
నేడు ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ సమావేశం
05 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)