Magazines

ముగిసిన సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటన

4 గంటల క్రితం

Cm Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనను ముగించుకుని మంగళవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ మేరకు రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. సీఎంతో పాటు పర్యటనకు వెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు, మంత్రులు కూడా ఆయనతో పాటే తిరుగుపయనం కానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్