Magazines

తగ్గుముఖం పడుతున్న ఉల్లి ధరలు..!

3 గంటల క్రితం

Onion prices are falling..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : గత రెండు నెలలుగా అధికంగా ఉన్న ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో సామాన్యులకు ఉపశమనం లభించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 126 నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.1 నుంచి రూ.21 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఇది సామాన్యులకు పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్