Magazines

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు

3 గంటల క్రితం

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : ఎన్నికల నిర్వహణలో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ల విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. దీనిపై న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. సీఈసీ, ఈసీలకు ఇచ్చిన ప్రాసిక్యూషన్‌ నుంచి మినహాయింపు చెల్లుబాటుపై విచారణ ప్రారంభించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్