Magazines

తమిళనాడు ఉపఎన్నికలు: రెండుచోట్లా టీవీకే ముందంజ

2 గంటల క్రితం

Cm Vijay
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ (శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో, తొలి రౌండ్‌లో వెలువడిన పోస్టల్ బ్యాలెట్ల సరళి ప్రకారం అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచాయి. పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్