నవతెలంగాణ - హైదరాబాద్: తమిళనాడు సీఎం విజయ్‌ను కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ కలిశారు. తమ కుమార్తె అంజలి రెడ్డి వివాహ మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం విజయ్ తప్పకుండా హాజరవుతానని చెప్పినట్టు సమాచారం.
సీఎం విజయ్‌ను కలిసిన వైఎస్ షర్మిల
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)