- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినం పురస్కరించుకుని పరిపాలనలో ఉత్తమ పనితనం కనబరిచిన ఉద్యోగులకు అందజేసే ప్రతిభా పురస్కారాలు మండలంలోని పలు శాఖల అధికారులకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడీఓసీ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా అందించారు.
వ్యవసాయ శాఖ అదుపు సంచాలకులు పి.రవి కుమార్,ఎంజేపీ బీసీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్ నిరోషా,రెవిన్యూ శాఖ సర్వేయర్ నాగరాజు,అంగన్వాడీ టీచర్ ఉమాదేవి లు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.,ఎన్పీడీసీఎల్ ఎలక్ట్రిసిటీ రెవిన్యూ కార్యాలయం ఏఏఓ పి.శ్రీనివాస్ సంస్థ సీఎం డీ వరుణ్ రెడ్డి చేతులు మీదుగా వరంగల్ లో ప్రశంసా పత్రం అందుకు న్నారు.
- Advertisement -